KMR: పిట్లంలోని ప్రధాన రహదారి పక్కన మురుగు కాలవ అధ్వానంగా మారింది. కాలువలో రోజుల తరబడిగా వ్యర్థాలు పేరుకుపోయాయి. నీరు ముందుకు ప్రవహించక నిల్వ ఉండి దుర్వాసన వస్తోందని స్థానికులు వాపో తున్నారు. అక్కడ కుక్కలు, పందులు సంచరిస్తుండటంతో మరింత ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
రహదారి పక్కన అధ్వానంగా మారిన మురికి కాలువ


