హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సురక్షిత ప్రయాణం.. పోలీసుల అవగాహన వీడియో

RR: ​ప్రతి ప్రయాణం కేవలం గమ్యాన్ని చేరుకోవడానికి మాత్రమే కాదని, రోడ్డుపై మీతో పాటు ఎన్నో ఆశలు, కలలు ప్రయాణిస్తున్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మీ కోసం ఇంట్లో ఒక కుటుంబం ఎదురుచూస్తోందని, వాహనదారులు నిర్లక్ష్యం వీడి, జాగ్రత్తగా వాహనాలు నడిపి సురక్షితంగా ఇళ్లకు చేరాలని పోలీసులు అవగాహన వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.