హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఐలమ్మ వర్ధంతిని బహిష్కరించిన రజక సంఘం సభ్యులు

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని రజక సంఘం సభ్యులు బహిష్కరించారు. అధికారికంగా కార్యక్రమానికి కలెక్టర్ హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ ఏర్పాటు చేయకుండా కార్యక్రమాన్ని ముగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రజకుల సమస్యలు, సంఘానికి వచ్చిన నిధులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించాలన్నారు.