WNP: చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు ఖిమ్యా నాయక్, వినోద్ కుమార్ నివాళులర్పించారు. ఆత్మగౌరవం, ప్రజల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళలు తమ హక్కులపై అవగాహనతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. హక్కుల పరిరక్షణకు ఐలమ్మ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు.
తెలంగాణ
'చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి'


