KMR: రాష్ట్రంలో కూరగాయల సాగు అనుకున్నంతగా జరగడం లేదని MLA వెంకటరమణారెడ్డి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడారు. జనాలకు సరిపడా కూరగాయలు అందడం లేదని, పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల అధిక రేట్లకు కొనాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం పూర్తి సహకారాలు అందించి 90% సబ్సిడీ పరికరాలను అందే విధంగా, పంట మార్పిడి విధానంపై కూరగాయల సాగుకు చొరవ చూపాలని మంత్రిని కోరారు.
తెలంగాణ
చిన్న పెట్టుబడి.. పెద్ద ఆదాయం: ఎమ్మెల్యే


