MHBD: తొర్రూరు మండలంలోని గుర్తూరు మోడల్ స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తొర్రూరు జోనల్ స్థాయి టోర్నమెంట్, సెలక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సీఐ గణేష్ పాల్గొని మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
తెలంగాణ
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: సీఐ గణేష్


