హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ భద్రత.. ప్రతి పౌరుడి బాధ్యత

HYD: వినాయక చవితి సందర్భంగా TGSPDCL, పోలీస్ శాఖ అధికారులు హైదరాబాద్‌లోని బాపునగర్, లాంగర్‌హౌస్ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లకు సమీపంలో ఉన్న గణేష్ మండపాలను సంయుక్తంగా తనిఖీ చేశారు. ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, విద్యుత్ లైన్లకు తగిన దూరం ఉండేలా చూసుకోవాలని నిర్వాహకులకు వారు అవగాహన కల్పించారు.