హైదరాబాద్: 28°C
తెలంగాణ

రమేష్ రెడ్డికి ఎర్ర శేఖర్ ఘన నివాళి

MBNR: చెన్నవెళ్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్. రమేష్ రెడ్డి మృతదేహానికి ఇవాళ జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, అభిమానులు పాల్గొని నివాళులర్పించారు.