MBNR: భూత్పూరు నేషనల్ హైవే 44 పై నేటి తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి పరిశీలించారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన నేషనల్ హైవే 44 పై రాకపోకలను పునరుద్ధరించాలని ఆదేశించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ


