RR: సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెనీకి తుక్కుగూడ వద్ద అక్రమంగా భూకేటాయింపులు జరిగాయని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ బృందం పరిశీలనకు బయలుదేరింది. KTR, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తాతా మధు, వెంకటేష్, సునీత లక్ష్మారెడ్డి తదితరులు తుక్కుగూడ చేరుకున్నారు.
తెలంగాణ
VIDEO: తుక్కుగూడకు చేరుకున్న బీఆర్ఎస్ బృందం


