హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి'

RR: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్దకు దళితులు వెళ్లిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయించడం దళితుల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. షాద్‌నగర్‌లో జరిగిన సమావేశంలో అనుమగల్ల రమేష్, జాంగారి రవి తదితరులు మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, BRS పార్టీ దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.