హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో వరి కొనుగోళ్లకు సన్నాహాలు

MDCL: జిల్లాలో కీసర, శామీర్‌పేట, ఘట్‌కేసర్‌, ముడుచింతలపల్లి ప్రాంతాల్లో ఈసారి వరి సాగు చేశారు. అక్టోబర్‌ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానుండటంతో.. అక్టోబర్‌ 1 నాటికే కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేడ్‌-ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధర లభించనుంది.