హైదరాబాద్: 28°C
తెలంగాణ

NSUI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా సర్ధార్ నాయక్

NLG: జిల్లా కేంద్రానికి చెందిన ఆడవత్ సర్దార్ నాయక్‌కు తెలంగాణ NSUI రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం లభించింది. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన NSUI జాతీయ అధ్యక్షుడు వినోద్ జాగర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్‌కు ఆయన ఇవాళ ఓ ప్రకటనలో ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు.