హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కర్ర వినాయకుని ప్రతిష్ఠకు ఏర్పాట్లు

NRML: గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని నిర్మల్‌‌లోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కర్ర వినాయకుని ప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని నెలకొల్పి ఏడు రోజులపాటు యజ్ఞం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.