RR: 'రోజుకో వార్డు' కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ వార్డులో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ పర్యటించారు. స్థానిక ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాల (RWA) ప్రతినిధులతో మాట్లాడి డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలను తెలుసుకున్నారు. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
కొండాపూర్‌లో 'రోజుకో వార్డు' కార్యక్రమం


