NZB: బాధలో ఉన్నవారిని సానుభూతితో వినాలని, మానసిక ఆరోగ్యంపై అపోహలు, వివక్ష తొలగించాలని వైద్యాధికారులు సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా సిరికొండ పీహెచ్‌సీలో సుజాత, మెడికల్ ఆఫీసర్ అరవింద్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారు Tele-MANAS 14416కు ఫోన్ చేసి 24 గంటలు సహాయం పొందవచ్చు అని తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమం


