ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. తొలి ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో టాప్-5 బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటైన తొలి జట్టుగా పాకిస్థాన్ చెత్త రికార్డు నమోదు చేసింది.
క్రీడలు
పాకిస్థాన్ చెత్త రికార్డు


