భారత్-అఫ్గానిస్థాన్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. అయితే టీమిండియాకు షాక్ తగిలింది. యువ ఫాస్ట్‌బౌలర్ హర్షిత్ రాణా మళ్లీ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
క్రీడలు
అఫ్గాన్ సిరీస్‌కు అతడికి నో ఛాన్స్


