హైదరాబాద్: 28°C
క్రీడలు

దులీప్ ట్రోఫీ విజేత ప్రైజ్ మనీ?

దులీప్‌ ట్రోఫీ 2026 ఫైనల్‌ పోరు ఈస్ట్‌ జోన్‌, సౌత్‌ జోన్‌ మధ్య ఉత్కంఠగా సాగుతోంది. ఈ టోర్నీలో టైటిల్‌ గెలిచే జట్టుకు బీసీసీఐ భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది. విజేతగా నిలిచే జట్టుకు బీసీసీఐ రూ.కోటి, రన్నరప్‌కు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అందించనుంది. దీంతో ఫైనల్‌లో విజయం సాధించేందుకు ఇరు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి.