హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం: శంకర్ రెడ్డి

SRPT: నిజాం నిరంకుశ పాలనలో దొరల గడీలకు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని సీపీఎం మండల కార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి అన్నారు. గురువారం నూతనకల్ మండలం చిల్పకుంట్లలో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.