హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐలమ్మ చూపిన తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకం

SDPT: చాకలి ఐలమ్మ చూపిన తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆత్మ కమిటీ డైరెక్టర్ కనకయ్య అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బలహీన వర్గాల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.