WNP: నూతన ఎడాదికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో పీహెచీ ప్రోగ్రామ్జీలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలన్నారు. ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ విభాగాల్లో ప్రవేశ పరీక్ష (CBT) ఆధారంగా సీట్లు కేటాయిస్తారని తెలపారు.
తెలంగాణ
ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


