హైదరాబాద్: 28°C
తెలంగాణ

పైపులైన్‌ లీకేజీ.. నీటి వృథా

NRPT: ఊట్కూరు మండలంలోని మొగ్గంపూర్- ఊట్కూరు మధ్య మిషన్ భగీరథ పైపులైన్‌లకు పలు చోట్ల లీకేజీలు ఏర్పడినా, మరమ్మతులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని. రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. లీకేజీ నీరు పొలంలో నిలిచిపోయి పంటలు పండటంలేదని, పిచ్చి చెట్లు, గడ్డి మొలకెత్తుతోందని రైతులు వాపోతున్నారు.