MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారిని ఇవాళ భక్తిశ్రద్ధలతో విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలయంలో సందడి నెలకొందని అలయ ప్రతి నిధులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: వనదుర్గా భవానీ అమ్మవారి విశేష అలంకరణ


