NGKL: తెలంగాణ NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెర్ముల పవన్ నియమితులయ్యారు. అమ్రాబాద్ మండలం తుర్కపల్లికి చెందిన పవన్ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, NSUI బలోపేతానికి కృషి చేస్తున్న ఆయనకు రాష్ట్ర నాయకత్వం ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పవన్కు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెరుమాల పవన్


