హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట కాలువలో వ్యర్థాలు!

SRPT: నేరేడుచర్ల మీదుగా వెళ్లే R-3 కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి. నీరు విడుదల చేసే ముందు వ్యర్థాలు తొలిగించాల్సి ఉండగా ఈ ఏడాది తొలగించకుండా నీరు విడుదల చేశారు. దీంతో పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ వద్ద మూసిఒడ్డుతండా వైపు వెళ్లే పంట కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి. 10 రోజులుగా నీరు ప్రవహిస్తున్న అధికారులు వ్యర్థాలను తొలగించట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.