MHBD: బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పర్యటించారు. గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర భూ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వేలో భూముల హద్దులు, కొలతలు, రికార్డుల నమోదు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ సర్వేను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
కొత్తపేటలో భూ సర్వే పరిశీలించిన కలెక్టర్


