NLG: నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. పూర్తిస్థాయి లెవెల్ 590 అడుగులుగా కాగా ప్రస్తుతం 534.80 అడుగులకు చేరుకుందని ప్రాజెక్ట్ అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. జలాశయంలో 312 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 177.6686 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 16,339 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
తగ్గుముఖం పట్టిన నాగార్జునసాగర్ నీటిమట్టం


