ADB: పశువులను పూజించే గొప్ప పండుగ పోలాల అమావాస్య అని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. గురువారం పొలాల అమావాస్య పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని సంప్రదాయాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
'పశువులను పూజించే గొప్ప పండుగ పోలాల అమావాస్య'


