హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాళేశ్వరం ఆలయాలకు కొత్త శోభ

BHPL: మహాదేవపురం(M) కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి అనుబంధ ఆలయాల పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.198కోట్ల వ్యయంతో గర్భగుడి, గణపతి, శుభానంద దేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను కృష్ణశిలతో నిర్మిస్తున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా అధికారులు నెలవారీ ప్రణాళికలతో పనులను పర్యవేక్షిస్తున్నారు.