MDK: మిల్లులపై దాడులు ఆపాలని, మిల్లింగ్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. మెదక్ జిల్లా బాయిల్డ్ రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షులు తొడుపునూరి చంద్రపాల్, వుట్కూరి వీరేశం తెలిపారు. మిల్లర్లంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
నేడు మెదక్ కలెక్టరేట్ వద్ద రైస్ మిల్లర్ల ఆందోళన


