BHPL: స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ DHPS ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. అత్యున్నత స్థానాన్ని అవమానించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని జిల్లా కార్యదర్శి పొన్నగంటి లావణ్య మండిపడ్డారు. తాతా మధును వెంటనే సస్పెండ్ చేయాలని, వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
తాతా మధు వ్యాఖ్యలపై DHPS ఆగ్రహం


