హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నవరాత్రులు జరగాలి'

BHNG: కలెక్టరేట్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అధికారులతో కలిసి కలెక్టర్ అనురాగ్ జయంతి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను భక్తిశద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేయలన్నారు. గణేష్ నిమజ్జనానికి అవసరమైన రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసి రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు.