హైదరాబాద్: 28°C
తెలంగాణ

కురవిలో TRS పార్టీలోకి చేరికలు

MHBD: కురవి మండలం పలు గ్రామపంచాయతీకి చెందిన పలువురు యువకులు తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరారు. TRS మానుకోట పార్లమెంటు ఇంచార్జ్ బోడా అనిల్ నాయక్ వారికి పార్టీ కండువా కప్పి, సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తమ పార్టీ ఎజెండాను, అధికారంలోకి రాగానే తీసుకునే చర్యలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఆయన పార్టీలో చేరిన వారికి సూచించారు.