హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే నాయిని

HNK: గత ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థికవ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయడంతో ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని MLA నాయిని రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... ప్రజాసమస్యల పరిష్కారానికి సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సభలో సమయం ఇస్తామని చెప్పినప్పటికీ ఆందోళనలకు దిగడం సరైన పద్దతి కాదన్నారు.