మంచిర్యాల జిల్లా కేంద్రం అహ్మద్ నగర్‌కు చెందిన అమీర్ (17) ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. ఇంటర్ చదువుతున్న అమీర్ తన అన్నతో పనికి వెళ్తానని చెప్పడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఈనెల 6న ఇంట్లో ఆత్మహత్యాయత్ననికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదైనట్లు SI తెలిపారు.
తెలంగాణ
తల్లిదండ్రులు మందలించారని బాలుడు ఆత్మహత్య


