హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్బీనగర్‌లో యాక్సిడెంట్.. కారులో కాంగ్రెస్ నేత?

RR: ఎల్బీనగర్ చింతలకుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న విజయవాడ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కియా కారు ఢీకొట్టిగా, కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణనష్టం తప్పింది. డోర్లు లాక్ కావడంతో కారులో ఉన్న వారు కొంతసేపు ఆందోళనకు గురైనట్లు సమాచారం. కారులో స్థానిక కాంగ్రెస్ నేత ఉన్నట్లు తెలుస్తోంది.