JN: దేవరుప్పుల మండలం పొట్టిగుట్ట తండా గ్రామానికి చెందిన పలువురు రైతుల బోరు మోటార్ వైర్లను దుండగులు కట్ చేసి బోర్ లోపలికి పడేసారని రైతులు బోరున విలపించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై ఎస్సై దృష్టి పెట్టాలని కోరారు. బాధితులకు న్యాయం చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: బోరు మోటార్ వైర్ల ధ్వంసం..!


