NLG: అంబేద్కర్ వర్సిటీ 2026–27 ప్రవేశాల దరఖాస్తు గడువును Sep 30 వరకు పొడిగించినట్లు రీజినల్ కోఆర్డినేటర్ అనిల్‌కుమార్ తెలిపారు. UG, PG, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పాత బ్యాచ్‌లలో ఫీజు చెల్లించని విద్యార్థులు కూడా ఈ గడువులో ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చన్నారు. వివరాలకు స్టడీ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
ప్రవేశాలకు గడువు పెంపు!


