ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఈనెల 16న జిల్లాస్థాయి జాతీయ సైన్స్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు DEO సచ్చిదానంద చారి ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు "ఇండియన్ ఎనర్జీ బాస్కెట్-2047" అంశంపై పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. శాస్త్రీయ విచారణ, విశ్లేషణాత్మక సామర్థ్యాలు పెంచేందుకు కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.
తెలంగాణ
ఈనెల 16న జిల్లాస్థాయి జాతీయ సైన్స్ సెమినార్


