KMR: బాన్సువాడ మదర్సా అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న సా.7 గంటలకు స్థానిక మార్కెట్ యార్డ్‌లో 'జాతీయ సమైక్యత సదస్సు' జరగనుంది. దీని పోస్టర్లను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆవిష్కరించారు. మతసామరస్యం, సోదరభావం పెంపొందించే లక్ష్యంగా జరిగే ఈ సదస్సులో వివిధ మతాల పెద్దలు, రాజకీయ నాయకులు పాల్గొంటారని ముఫ్తీ ఉమర్ బిన్ ఈసా ఖాస్మీ తెలిపారు.
తెలంగాణ
జాతీయ సమైక్యత సదస్సు పోస్టర్ ఆవిష్కరణ


