BHNG: యాదగిరిగుట్ట మండలంలో శాసనసభ ముట్టడికి ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌కు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో బీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు మోట శేఖర్‌ను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ అరెస్టులతో యువ నాయకులను అడ్డుకోలేరని ఆయన పేర్కొన్నట్లు తెలిపారు.
తెలంగాణ
యాదాద్రిలో పోలీసుల ముందస్తు తనిఖీలు!


