హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లీకూతుళ్ల మృతి.. ముత్తారంలో విషాదం

KNR: తల్లి మృతిచెందిన కొన్ని గంటల్లోనే కూతురు కూడా మృతి చెందిన విషాద ఘటన శంకరపట్నం మండలం ముత్తారంలో చోటుచేసుకుంది. బొంగోని విజయ(55) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మరణించిన కొద్దిసేపటికే కూతురు మంజుల(38) కూడా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వరుసగా ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.