హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ భూమి పట్టా రద్దు చేయాలని అదనపు కలెక్టర్‌కు వినతి

JGL: మల్లాపూర్ మండలంలోని నడికుడ-రాఘవపేట మధ్య ఉన్న గుడ్డేనుగుల గుట్ట ప్రభుత్వ భూమి సర్వే నెం. 299/2/1లో అక్రమంగా జారీ చేసిన D1 పట్టాను రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం అదనపు కలెక్టర్ రాజా గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు భూమిని పరిరక్షించి, రీ సర్వే తొలగించాలని కోరారు.