NGKL: అచ్చంపేట పురపాలిక పరిధిలో సాయినగర్ కాలనీలో పదేళ్ల కిందట మురుగు కాలువ నిర్మాణ పనులను ప్రారంభించి, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు పూర్తి చేయలేదు. దీంతో మురుగు ఇళ్ల మధ్య చేరి దుర్వాసన వస్తోంది. ఈ సమస్యపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
మురుగు సమస్యతో అవస్థలు!


