GDWL: నర్సాపూర్‌లో నిర్మాణం పూర్తయిన 256 రెండు పడక గదుల ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో వాటి రంగులు వెలిసిపోతుండగా, రూ.లక్షలు విలువజేసే కిటికీలు, తలుపులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా, లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ఇళ్లు సిద్ధం.. పంపిణీ నిల్!


