హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల గడువు పెంపు

WNP: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల ఆన్‌లైన్ ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించింది. పూర్తి వివరాలకు www.braou.ac.in సందర్శించాలని సూచించారు. పాత బ్యాచ్ విద్యార్థులు (2017-2025) కూడా ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.