WNP: ఉల్లాస్‌ను శిక్షణకే పరిమితం చేయకుండా నిరంతర అభ్యాసం, స్వావలంబన, సాధికారతకు దోహదపడే కార్యక్రమంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 20,992 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన 1,200 మందికి శిక్షణ అందిస్తున్నామని, ఈ నెల 20న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: అదనపు కలెక్టర్


