హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్‌ యుగంలోనూ నల్లబోర్డులే..!

RR: ప్రస్తుత తరం విద్యార్థులకు అనుగుణంగా బోధన పద్ధతులు మారాల్సి ఉన్నా, రంగారెడ్డి జిల్లా పాఠశాలల్లోని అనేక చోట్ల ఇప్పటికీ నల్లబోర్డులపైనే పాఠాలు చెబుతున్నారు. పదేళ్లకోసారి పాఠ్య ప్రణాళికలు మారుతున్నా.. డిజిటల్‌ బోర్డుల ఏర్పాటులో మాత్రం జాప్యం కనిపిస్తోంది. CURE పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.