హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలి: సీఐ

WNP: గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సీఐ ఓడి రమేశ్ సూచించారు. కొత్తకోట పోలీస్టేషన్లో ఎస్సై విక్రమ్‌తో కలిసి ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.